- సోరియాసిస్ అనేది మేహ సంబంధించిన వ్యాది
- విత్తనం లేకుండా మొక్క ఎలా మొలవదో, ఈ వ్యాది మేహతత్వం అనే పునాదితో ఏర్పడుతోందీ
- ఈ వ్యాదికి ముఖ్య కారణం సుఖ సంబందించిన వ్యాదులతో ఏర్పడి మేహ రోగంగా రుపంతరంగా చెందుతుంది
- ఇది మేహంగా మారిన తరువాత రక్తంలో పైత్యాన్ని పెంచుతుంది
- పైత్యం పెరిగినది అంటే జీర్ణాశయ వ్యవస్థ, అరుగుదలలో మార్పులు వస్తుంది.
- తీసుకున్న ఆహారం జీర్ణం కాక ఆజీర్ణం పెరుగుతుంది.
- ఈ వ్యాది గ్రస్తుడకు పూర్తి విరోచనం అవ్వదు, కొద్దిగా అవ్వటం, మరల కొద్దిగా అవ్వటం జరుగుతుంది.
- ఈ వ్యాదిగ్రస్తుల యొక్క ఆహారంలో పైత్య సంబందిత వస్తువులు తింటే వాత రక్తంతో కూడిన పైత్యం పెరిగిపోతుంది
- పైత్య సంబందించినఆహారం అనగా కొబ్బరి, వేరుశనగా, వంకాయ, గోంగూర, తేగలు, అరగని పదార్దాలు(షనగ పిండి తో కూడిన పదార్దాలు). ఏ రకమయిన మాంసాహారం తినకూడదు.
- మేహ వ్యాది అనగా కుష్టి వ్యాది అది 80 రకాలు:- ఈ వ్యాది పేరు శిల్ప , కుష్టి, బొల్లి , మరియు మదుమేహ సంబందిత మదుమేహం కూడ మేహం లోకి వచ్చును
- శరీరం మీద పుండ్లు పడితే అవి తగ్గవు.
- ఈ వ్యాదిగ్రస్తుడికి కండర సంబందిత పుండ్లు పడతాయి. ఈ పుండ్లు ఎన్నటికి తగ్గవు. ఇది చర్మ సంబందిచిన పుండ్లు కావు.
ఉదాహరణ :– లెప్రసి పుండు తగ్గదు.
:- మదుమేహ పుండు తగ్గదు.
- సోరియాసిస్ లక్షణాలు: వంటి నిండా దురదలు రావటం, గోకితే పుండ్లు పడతాయి.
- దేహం అంతా పోడమాచ్చలు వలే వస్తాయి. తలలో దురదలు రావటం జరుగుతుంది.
- పైత్య స్తాయి ముదిరితే పొలుసులు, రసి కారుట ఎక్కువ అవుతాయి.
- ఈ వ్యాది గలవారు తేలికగా అరిగే ఆహారం మాత్రమే తినాలి.
“ఈ వ్యాది 100% సంపూర్ణ నివారణ. ఎన్నటికి జీవితంలో తిరిగి రాదు”
వ్యాదిని ఎలా తగ్గించుకోవచ్చు:-
- ఈ వ్యాది గలవారికి ఆహార పత్యం చాలా అవసరం.
- ఈ వ్యాది గలవారికి విరోచన ఔషధం ఇవ్వాలి.
- పైత్య సంబందించిన వస్తువులు తినరాదు.
- మషాలా వస్తువులు తినరాదు
- ఎక్కువ నిద్ర లేమి ఉండరాదు.(నిద్ర ఎక్కువ పోవాలి)
- వీరి యొక్క ఆలోచన ప్రశాంతంగా ఉండాలి.
- ముఖ్యంగా నాడీ మండల శుద్ది చేసుకోవాలి. (ఎలా చేయాలో చెప్తాం.)
- ఆహారంలో నువ్వుల నూనె చాల అవసరం(ఇది పైత్యం చేయదు)
- ఔషధం లోపలకి మాత్రమే ఇవ్వాలి.
- రక్తాన్ని అందులో ఉండే వాత, రక్త, మేహ, పైత్యం తగ్గించాలి.
- ఈ ప్రక్రియ కొద్ది కొద్దిగా చెయ్యాలి.(సంపూర్ణంగా నివారణ జరుగును) మరియు ఎక్కువ మోతాదు మందులు వాడకూడదు, అల వాడటం వలన రియాక్షన్ వచ్చి పేషెంట్ ఇబ్బంది పడతారు.
- 120 రోజులు ఔషధం తీసుకోవటం వల్లన వ్యాది మన ఆధీనం లోకి వస్తుంది
- 360 రోజులు వాడితే రక్తంలో వాత రక్త మేహ పైత్యం పూర్తిగా నివారించాబడును.
ఈ వ్యాది పూర్తిగా తగ్గినది అని నిర్దారణ:-
- ఈ వ్యాది గలవారు పైత్య సంబందించిన వస్తువులు తినకూడదు అని చెప్పినాము.
- ఇప్పుడు అన్ని రకముల ఆహారం తినవచ్చును.
- ఈ వ్యాది ఎన్నటికి తిరిగి రాదు.
- ఈ వ్యాది గలవారు నాడి శుద్ది అనే ప్రక్రియ చేసుకోవాలి.